IPL 2020 : Ms Dhoni Creates History, First Player To Appear In 200 IPL Matches | Oneindia Telugu

2020-10-20 388

IPL 2020 : MS Dhoni became the first player to feature in 200 Indian Premier League (IPL) matches when Chennai Super Kings (CSK) locked horns with Rajasthan Royals (RR) in match No. 37 of the IPL 2020
#Msdhoni
#Dhoni
#CSK
#Chennaisuperkings
#Ipl2020
#CSKvsrr
#RohitSharma
#SureshRaina
#ViratKohli

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో 200 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా ధోనీ రికార్డుల్లోకి ఎక్కాడు. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో ధోనీ ఈ అరుదైన ఘనత సాధించాడు. చెన్నై ఫ్రాంఛైజీ తరఫున 170 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన ధోనీ.. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు (2016, 2017సీజన్లలో) తరఫున 30 మ్యాచ్‌లు ఆడాడు.